ఏమిటీ దౌర్భాగ్యం..!?? -ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

ఏమిటీ దౌర్భాగ్యం..!?? -ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

ఏమిటీ దౌర్భాగ్యం..!??(కవిత)

మనిషిలో మార్పు రానంతవరకూ ఏ చట్టాలు,విధివిధానాలు పనికిరాని వి గా మారుతాయి..తప్పితే ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు..!??

కేవలం చట్టాల భయంతో,
శిక్షల ద్వారా మార్పు వచ్చేట్టు అయితే..లోకంలో అమానుషాలు తగ్గుముఖం పట్టే వి.., కాని ఏడ ఉంది మార్పు..!??

ఒక నేరం,ఒక నేరస్థుడు చేసిన సందర్భంలో లోతుగా చర్చిస్తూ కారణాలు వెదుకు తారు..,కానీ ఎలా పరిసమాప్తి చేయాలో ఆలోచించరు..!?? ప్రణాళికలు ఇకముందు నేరాలు ఘోరాలు జరగకుండా సిద్ధం చేయరు..!???

మరి ఎందుకు ..?? ఇలాంటి వైఖరి..!?? ఎందుకు ఇలాంటి నేరాలు పునరావృతం అవుతున్నాయి..!??
ఎందుకు అడ్డు గోడ వేయలేక పోతున్నాం..!??
ఇది మన 
అసమర్థతేనా..!???

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.

0/Post a Comment/Comments