మన మాటలే మనకు ఉరి సిరి ఊపిరి ... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

మన మాటలే మనకు ఉరి సిరి ఊపిరి ... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్


మన మాటలే మనకు ఉరి సిరి ఊపిరి ...

మన మాటల్లో మాధుర్యం
ఉండాలి ఉండాలి ఉండి తీరాలి

మన మాటల్లో మంచితనం
ఉండాలి ఉండాలి ఉండి తీరాలి

మన మాటల్లో మమకారం
ఉండాలి ఉండాలి ఉండి తీరాలి

మన మాటల్లో మనోధైర్యం
ఉండాలి ఉండాలి ఉండి తీరాలి

మన మాటల్లో మానవత్వం
ఉండాలి ఉండాలి ఉండి తీరాలి

మన మాటల్లో మాత్సర్యం
మన చేతల్లో మూఢత్వం
ఉండరాదు ఉండరాదు ఉండనేరాదు

మన చూపుల్లో కౄరత్వం
మన తలంపుల్లో మూర్ఖత్వం
ఉండరాదు ఉండరాదు ఉండనేరాదు

కారణం మన మాటలే మనకు ఉరి
మన మాటలే మనకు సిరి ఊపిరి తస్మాత్ జాగ్రత్త!

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్... 9110784502 0/Post a Comment/Comments