అక్షరమే వెలుగు అక్షరమే జీవితం

అక్షరమే వెలుగు అక్షరమే జీవితం

అక్షరాలు నీవుదిద్దుతే                      
నీజీవితములొ దిద్దు
లక్షణంగా ఎదుగొచ్చు
 అక్షరాలను నీవు దిద్దుతే                           
లక్షణముగ నీ జీ వితం దిద్దు                                  
సెలవు పలకవచ్చు వెలుముద్రాలకు
    శ్రీకారం చుట్టవచ్చు చేతి వ్రాలకు
    అక్షరం క్షారం లేనిది
    చికెట్లను చీల్చే ప్రమిద
      అన్యాయాన్ని ఎదుర్కొనే ఆస్త్రం
        జాగృతకు చేయూత
      చైతన్య దీప్తి
      అక్షరమే వెలుగు
       అక్షరమే జీవితం

     వైద్య శేషారావు
    జూనియర్ లెక్చరర్
     కామారెడ్డి
 

0/Post a Comment/Comments