నీ ఆలోచన లో నేనెక్కడో.....
నీ ప్రపంచం లో నా స్థానం ఎక్కడో....
ఈ అర్థం కానీ ఆరాటం లో నా ప్రాణం ఎక్కడో....
పిచ్చిది అంటుంది లోకం...
ప్రాణం అంటుంది ప్రేమ....
దూరం ఆవుతున్న నువ్వు
భారమాయ్యనా!!!!నేను.....
అర్థం కానీ ఆలోచన లో వింత అనుభూతులెన్నో......
అర్థ మౌతూ...కానట్టు ఉంది మనస్సు ......
చివరికీ..
ఇందులో తప్పు ఎవరిదీ...... ఆలోచిస్తున్నా మనసుదా....
మనసంతా ఆవరించి ఉన్న ప్రేమదా....
మనసు కి మనస్సు ఉంటే...
అలోచించి ఆన్సర్ ఇవ్వు నువ్వు ఏమి చేస్తున్నావో......
---మీను (కలం పేరు )