ప్రపంచ ప్రఖ్యాతిగ పొగడుటయే రమణీయము
రామప్పకు అభివాదము శిల్పకళా చాతుర్యము వారసత్వ సంపదగా నిలుచుటయే రమణీయము
అణువణువున పులకింతలు కనులవిందు సోయగాలు
కాకతీయ కళలన్నీ పొందుటయే రమణీయము
అందమైన మండపాలు అద్భుతముగ నల్ల నంది
నాగినీల శిల్పములను చెక్కుటయే రమణీయము
సన్నపాటి దారములు పోవునట్టి నగిషీలు
వర్ణించగ తరముగాదు
కాంచుటయే రమణీయము
ఇసుక పైన ఆలయాలు నిర్మాణం జరిగెనాడు
నీటి పైన ఇటుకలతో మలచుటయే రమణీయము
శిల్పకళా చాతుర్యము భరత నాట్య భంగిమలూ
నల్లరాతి అందాలను తలచుటయే రమణీయము
పేరు అద్దంకి లక్ష్మీ
ఊరు ముంబై
రామప్పకు అభివాదము శిల్పకళా చాతుర్యము వారసత్వ సంపదగా నిలుచుటయే రమణీయము
అణువణువున పులకింతలు కనులవిందు సోయగాలు
కాకతీయ కళలన్నీ పొందుటయే రమణీయము
అందమైన మండపాలు అద్భుతముగ నల్ల నంది
నాగినీల శిల్పములను చెక్కుటయే రమణీయము
సన్నపాటి దారములు పోవునట్టి నగిషీలు
వర్ణించగ తరముగాదు
కాంచుటయే రమణీయము
ఇసుక పైన ఆలయాలు నిర్మాణం జరిగెనాడు
నీటి పైన ఇటుకలతో మలచుటయే రమణీయము
శిల్పకళా చాతుర్యము భరత నాట్య భంగిమలూ
నల్లరాతి అందాలను తలచుటయే రమణీయము
పేరు అద్దంకి లక్ష్మీ
ఊరు ముంబై
సెల్ నెంబరు
9 7 5 7 0 4 3 4 6 9