"డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవా" పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం

"డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవా" పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం

గద్వాల సోమన్న
"డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవా" పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం

ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు,పెద్దకడబూర్ మండలం, హెచ్. మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న గద్వాల సోమన్నను " డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవా" అవార్డు వరించింది. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా (5,సెప్టెంబర్-2021) ఉపాధ్యాయుడుగా, తెలుగు సాహిత్యంలో విశేష కృషికి గానూ వల్లూరి ఫౌండేషన్ సంస్థ  అధినేత వి.ఆర్. శ్రీనివాస్ వారిచే "డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవా పురస్కారం -2021" గద్వాల సోమన్నకు వాట్సప్ వేదికగా ప్రదానం చేయడమైనది. పురస్కార గ్రహీత గద్వాల సోమన్నను అందరూ అభినందించారు.

0/Post a Comment/Comments