భాద్రపద శుద్ధచవితినాడు
భక్తి శ్రద్ధలతో నవరాత్రులు పూజలు జరిపించి
చిన్న పెద్దలంత ఒక్కచోట చేరి ఆట పాటలతో
గౌరీ తనయుడిని గంగమ్మ ఒడిలోకి
చేర్చడమే నిమజ్జనం
భుతత్వానికి ఆధారభూతమైన గణపతిని
జలతత్వంలో చేర్చటమనేది అంతరార్థం
ప్రళయకాలంలో అంత జలమయమే కదా ఉండేది
వెల్లిరావయ్య ...
ఉండ్రాలయ్య ....
బై బై గణేషా
బై బై గణేషా