కామాంధుడి కసాయి తనం -మార్గం కృష్ణ మూర్తి

కామాంధుడి కసాయి తనం -మార్గం కృష్ణ మూర్తి

_ మార్గం కృష్ణ మూర్తి

శీర్షిక: కామంధుడి కసాయి తనం
(ప్రక్రియ: తొణుకులు
రూపకర్త: శ్రీ ప్రశాంత్ కుమార్ ఎల్మల గారు)


01.
ఆడుకునే వయసున్నపాపపై
కామాంధుడి కసాయితనము
ఆరేళ్ళ పాపపై అత్యాచారం
పసి గుడ్డును చంపడము

02.
ప్రతి పక్షాలు మీడియాలు
వత్తిడి తెస్తే గాని కదలరా
ప్రజలు ధర్నాలు చేస్తేగాని
పాలకులు పరామిర్శించరా

- మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్

0/Post a Comment/Comments