పరిశరాల సంరక్షణ -సహజ సంపద వాడకం -- వి. కృష్ణవేణి

పరిశరాల సంరక్షణ -సహజ సంపద వాడకం -- వి. కృష్ణవేణి
పరిశరాల సంరక్షణ -సహజ సంపద వాడకం.

భూగోళం పై జీవజాతిని రక్షించే ఏకైక పొర
ఓజోన్ పొర.
ప్రాణకోటికి ప్రకృతి అందించిన వరం సహజ సిద్దమైన వాతావరణం.
 సకలజీవులను కాపాడే  ఓజోన్ పొర
మానవ తప్పిదలవల్ల దెబ్బతింటూ...
మానవ స్వార్దానికి  బలిఅయ్యి జీవరాసులకు హానికరంగా మారుతూ..
సుఖజీవనాన్ని భయంకరంగా పరిస్థితులలోకి నెట్టబడుతుంది.

పల్లెలనుండి పట్టణాల వరకు వాయుకాలుష్య కారకాలను కట్టడచేస్తూ...
భావితరాల విలాసాలను అంటే సెల్ ఫోన్లు, ప్లాస్టిక్ వస్తువుల వాడకం తగ్గించుకోవడం వల్ల..
ఇందనం వాడకాన్ని తగ్గించుకోవడం వల్ల..
క్లోరోప్లోరో కార్బన్స్ వాడకాన్ని తగ్గిస్తూ
 ద్రవ నైట్రోజెన్ వాడకాన్ని పెంచుకోవడం వల్ల..
క్రిమిసంహారక మందులను వాడకాన్ని తగ్గించుకుంటూ..
సహజప్రకృతి సంపదను వాడుకోవడం వల్ల..
సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచుకుంటూ..

మొక్కలను విరివిగా నాటడంచే..
అడవులను సంరక్షించుకుంటూ..
భూతాపాన్ని తగ్గించుకుంటూ..
భూవాతావరణాన్ని మొత్తం కాలుష్యరహితం చేసుకుంటూ..
ప్రకృతిని కాపాడుకుంటూ..
వాతావరణ సమతుల్యాన్ని పెంచుకోవడవల్ల..
ఓజోన్ పొరను సంరక్షించుకోవచ్చు.

వి. కృష్ణవేణి
వాడపాలెం.
9030226222

ప్రక్రియ :వచనం 
 

0/Post a Comment/Comments