ధర్మ ప్రభోదం --సంకెపల్లి శ్రీనివాసరెడ్డి

ధర్మ ప్రభోదం --సంకెపల్లి శ్రీనివాసరెడ్డి

వేదం జీవన నాదం 

              ధర్మ ప్రభోదం 
💐----------------------------------💐
వేదం మానవాళికి ఆభరణం
వేదం మానవాళికి ధర్మ ప్రభోదం
వేదం మానవాళికి శిరోధార్యం
వేదం మానవాళికి ఆచరనీయమ్ 
వేదం మానవాళికి అనుసరణీయం
వేదం మానవాళికి ఆకర్షణీయము
వేదం మానవాళికి అలంకారం 
వేదం మానవాళికి బహుమానం

కవి పేరు: సంకెపల్లి శ్రీనివాస రెడ్డి 
కలం పేరు: యస్ యస్ ఆర్ 

0/Post a Comment/Comments