డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ - సర్వజ్ఞాన బహుముఖ ప్రజ్ఞాశాలి --వి . కృష్ణవేణి, వాడపాలెం.

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ - సర్వజ్ఞాన బహుముఖ ప్రజ్ఞాశాలి --వి . కృష్ణవేణి, వాడపాలెం.డా. సర్వేపల్లి రాధాకృష్ణన్.

సర్వజ్ఞాన బహుముఖ ప్రజ్ఞాశాలి.

Dr. సర్వేపల్లి రాధాకృష్ణ గొప్ప పండితులు
నోబెల్  సాహితీ బహుమతి,
నోబెల్ శాంతి బహుమతి పొంది  
భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా
రెండవ రాష్ట్రపతిగా  పదవిచేపట్టి
భారతదేశంలో అతిక్లిష్ట కాలంలో
ప్రధానులకు మార్గానిర్దేశికత్వం వహించి..
తత్త్వవేత్తగా..
బహుముఖ ప్రజ్ఞాశాలిగా...
మానవతావాదిగా..
రాజకీయవేత్తగా పేరు గాంచిన 
భారతరత్న బిరదాంకితుడు.
పలు రచనలు వెలువరిచిన ప్రజ్ఞాశాలి.
సర్వగుణ సంపన్నుడు..
సర్వజన మార్గనిర్దేశకుడు.
ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు.
నిరంతర విద్యార్థి ఉంటూ..
గురు శిష్యుల సంబంధానికి ప్రతీకగా నిలిచిన 
సర్వేపల్లి రాధకృష్ణన్ పుట్టినరోజును
ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.


వి . కృష్ణవేణి
వాడపాలెం.
తూర్పుగోదావరి జిల్లా.
9030226222


ప్రక్రియ :వచనం.
 

0/Post a Comment/Comments