ప్రకృతి - దైవం - గురువు --ఐ. సత్య, హైదరాబాద్

ప్రకృతి - దైవం - గురువు --ఐ. సత్య, హైదరాబాద్గాలి - లేనిదే బ్రతుకే లేదు...!☄️☄️
నీరు - లేనిదే జీవనమే లేదు...!!💦💦
నిప్పు - లేనిదే నిర్జీవం......!!!🔥🔥
భూమి - లేనిదే భవితే లేదు....!!!!🌍🌏
ఆకాశం - జీవ కోటి శూన్యం...!!!!✨🌃

ఇలాంటి పంచభూతాలను
☄️🌎💧🔥🌃 సృష్టించింది
ఆ సృష్టి కర్త....!!!!🛕🕋🕌

ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉండ లేక,
ఈ మానవ జాతి ని..🧑‍🤝‍🧑
కామ...🥰
క్రోధ... 😡
లోభ....🌚
మోహ...😘 
మద..మాశ్చర్యాలు...😠💩
అనే అర్షడ్వర్గాల కు
బానిసలు 😵కాకుండా ఉండేందుకు 
"గురువు" 🧔అనే 
అపురూపమైన....🌷
అద్భుతమైన.....👌
అనిర్వచనీయమైన వారధిని🧗 మనకు
ప్రసాదించాడు....!!!🙌

అందుకే.....

🧔గురువు ఒక అద్భుతం....!!!🎉🎊
🧔గురువు ఒక అందమైన ప్రపంచం...!!!🧑‍🤝‍🧑🧑‍🤝‍🧑
🧔గురువు ఒక ప్రేమ మార్గం....!!!💖🛣️
🧔గురువు మంచి - మానవత్వాల గని...!!!💰

అందుకే....

గురువును సేవించు....!!👏
గురువును ప్రేమించు...!!!💛
గురువును పూజించు....!!!!🌻
గురువును ఆశ్రయించు...!!!!!🧎
గురువును అనుసరించు....!!!!!!🚶🏃
తద్వారా.... భగవంతుడి🛕
కరుణా కటాక్ష వీక్షణాలను 👁️👁️
పొంది,
ముక్తి ని 😊
మోక్షాన్ని ☺️
పొందు.🙏🏼🙌🙏🏼


0/Post a Comment/Comments