బంధు పధకం కావాలి -మార్గం కృష్ణ మూర్తి

బంధు పధకం కావాలి -మార్గం కృష్ణ మూర్తి

-మార్గం కృష్ణ మూర్తి

బంధు పధకం కావాలి

"దేశమంటే మట్టి కాదోయ్
దేమంటే మనుషులోయ్''
అంటారు మహాకవి గురుజాడ

"కులమంటే మనుషులోయ్
మనుషులు చేసేవే వృత్తులోయ్"

వృత్తులు అభివృద్ధి చెందినపుడే
మనుషులు ఎదుగుతారు
మనుషులు ఎదిగి నపుడే
రాష్ట్రాభివృద్ధి
రాష్ట్రాలు ఎదిగినపుడే దేశాభివృద్ధి
ఏవో కొన్ని కులాలు అభివృద్ధి చెందుతే
అభివృద్ధి అనబడదు
అన్ని కులాల పేద మధ్యతరగతి ప్రజలు
అభివృద్ధి చెందాలి

అందుకే ,

లంబాడి బంధు పధకం కావాలి
లంబాడీలు అభివృద్ధి చెందాలి
ఒడ్డెర బంధు పధకం కావాలి
ఒడ్డెరలు అభివృద్ది చెందాలి
మన్నెపు బంధు పధకం కావాలి
మన్నెపువారు అభివృద్ది చెందాలి
యాదవ బంధు పధకం కావాలి
యాదవులు అభివృద్ధి చెందాలి
కుమ్మరి బంధు పధకం కావాలి
కుమ్మరులు అభివృద్ధి చెందాలి
కమ్మరి బంధు పధకం కావాలి
కమ్మరులు అభివృద్ధి చెందాలి
పద్మశాలి బంధు పధకం కావాలి
పద్మశాలీలు అభివృద్ధి చెందాలి
బెస్త బంధు పధకం కావాలి
బెస్తవారు అభివృద్ధి చెందాలి
చాత్తాద శ్రీవైష్ణవ బంధు పధకం కావాలి
చాత్తాద శ్రీవైష్ణవులు అభివృద్ధి చెందాలి
నాయిబ్రాహ్మణ బంధు పధకం కావాలి
నాయిబ్రాహ్మణులు అభివృద్ధి చెందాలి
రజకులకు బంధు పధకం కావాలి
రజకులు అభివృద్ధి చెందాలి
కాపుల బంధు పధకం కావాలి
కాపులు  అభివృద్ధి చెందాలి
రెడ్ల బంధు పధకం కావాలి
రెడ్లు అభివృద్ధి చెందాలి
దాసరి బంధు పధకం కావాలి
దాసరులు అభివృద్ధి చెందాలి
ముష్లిమ్ బంధు పధకం కావాలి
ముష్లిములు అభివృద్ధి చెందాలి
క్రైస్తవ  బంధు పధకం కావాలి
క్రైస్తవులు అభివృద్ధి చెందాలి
శాల బంధు పధకం రావాలి
శాలవారు అభివృద్ధి చెందాలి
మార్వాడి బంధు పధకం కావాలి
మార్వాడులు అభివృద్ధి చెందాలి
కటిక బంధు పధకం కావాలి
కటిక వారు అభివృద్ధి చెందాలి
గౌడు బంధు పధకం కావాలి
గౌండ్ల వారు అభివృద్ధి చెందాలి
ఔసుల బంధు పధకం కావాలి
ఔసుల వారు అభివృద్ధి చెందాలి
కంసాలి బంధు పధకం కావాలి
కంసాలి వారు అభివృద్ధి చెందాలి
దూదేకుల బంధు పధకం రావాలి
దూదేకులవారు అభివృద్ధి చెందాలి
గానుగ బంధు పధకం కావాలి
గానుగ వాండ్లు అభివృద్ధి చెందాలి
వడ్రంగి బంధు పధకం కావాలి
వడ్రంగి వారు అభివృద్ధి చెందాలి
ముధిరాజ్ బంధు పధకం కావాలి
ముధిరాజులు అభివృద్ధి చెందాలి
వెలమ బంధు పధకం కావాలి
వెలమలు అభివృద్ధి చెందాలి
బ్రాహ్మణ బంధు పధకం కావాలి
బ్రాహ్మణులు అభివృద్ధి చెందాలి
ఇతరకులాల బంధు పధకం కావాలి
ఇతర కులస్తులు అభివృద్ధి చెందాలి

మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్

0/Post a Comment/Comments