చిత్ర కవిత -కొల్లూరు వెంకటరమణమూర్తి

చిత్ర కవిత -కొల్లూరు వెంకటరమణమూర్తి

కొలువుతీరెను కొలనున
కలువలు కడురమ్యముగాను!
కాంచిన తొలగించును కలకలము
కదిలించెను కొల్లూరు కలమునిటుల! 

0/Post a Comment/Comments