మిత్రులందరికీ....జాతీయ హిందీ భాషాదినోత్సవ శుభాకాంక్షలతో.....
హిందీ...ఆటవెలదులు.........వి.యన్.చారి
*181.*
దేశ భాషగాను దేశాన వర్ధిల్లె
ప్రజల హృదిని గెల్చె పరిఢవిల్లి
హింది దోహ చదువ హెచ్చుమోదమిపిడు
రాగయుక్తముగను రమ్య మయ్యి!!
*182.*
దేవనగరిలిపిన దేశదేశాలలో
జనులమదినిదోచి చరిత కెక్కె
రాసినట్లు దీన్ని రమ్యంగ చదవచ్చు
యింపు గూర్చి మనకు యిష్ట మౌను!!
*183.*
తులసి దాసు చేత తూనీర రూపాన
వజ్ర సమము గాను వన్నె కెక్కి
రహిము కలము నొదిగి రమ్యమై భాసిల్లె
హింది భాష మిగుల యింపు గూర్చి!!
*184.*
రాజ భాష యయ్యి రాజ్యమేలెనుగదా
చట్టసభలలోన సాటిలేక
నవ్య దివ్య మయ్యి నలరెహిందిప్పుడూ
దివ్యశోభతోడ తిరుగు లేక!!
*185.*
కబిరుకలమునొదిగి కాంతియైవర్ధిల్లె
ప్రేముచెందుచేరి ప్రేమపంచె
మీరబాయిచేత మిగులభక్తినితెల్పి
సుభద్రమదినిమీటె సుందరముగ!!
*......✍️మణికర్ణిక🌹☘️*
హిందీ...ఆటవెలదులు.........వి.యన్.చారి
*181.*
దేశ భాషగాను దేశాన వర్ధిల్లె
ప్రజల హృదిని గెల్చె పరిఢవిల్లి
హింది దోహ చదువ హెచ్చుమోదమిపిడు
రాగయుక్తముగను రమ్య మయ్యి!!
*182.*
దేవనగరిలిపిన దేశదేశాలలో
జనులమదినిదోచి చరిత కెక్కె
రాసినట్లు దీన్ని రమ్యంగ చదవచ్చు
యింపు గూర్చి మనకు యిష్ట మౌను!!
*183.*
తులసి దాసు చేత తూనీర రూపాన
వజ్ర సమము గాను వన్నె కెక్కి
రహిము కలము నొదిగి రమ్యమై భాసిల్లె
హింది భాష మిగుల యింపు గూర్చి!!
*184.*
రాజ భాష యయ్యి రాజ్యమేలెనుగదా
చట్టసభలలోన సాటిలేక
నవ్య దివ్య మయ్యి నలరెహిందిప్పుడూ
దివ్యశోభతోడ తిరుగు లేక!!
*185.*
కబిరుకలమునొదిగి కాంతియైవర్ధిల్లె
ప్రేముచెందుచేరి ప్రేమపంచె
మీరబాయిచేత మిగులభక్తినితెల్పి
సుభద్రమదినిమీటె సుందరముగ!!
*......✍️మణికర్ణిక🌹☘️*