శుభోదయ చిత్ర కవితా సందేశం --కొల్లూరు వెంకటరమణమూర్తి

శుభోదయ చిత్ర కవితా సందేశం --కొల్లూరు వెంకటరమణమూర్తి


శుభోదయ చిత్ర కవితా సందేశం

పసిపాపలు, పాడిపశువులు,  పండ్లతోటలు,పుష్పగుచ్ఛాలు,
పక్షులజంటలు, పంటపొలాలు
పొద్దున్నేకానవస్తే పరవశిస్తాదిక
పరుగెడుతూ మనసు రోజంతా! 

-- కొల్లూరు వెంకటరమణమూర్తి 
హైదరాబాదు, 📱:- 9966016296.

0/Post a Comment/Comments