కామ పిశాచాలు..!(కవిత), ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

కామ పిశాచాలు..!(కవిత), ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

కామ పిశాచాలు..!(కవిత)

కామ పిశాచాలు,
బాలికల పట్ల శాపాలు..!
దుష్ట మగ మృగాలు,
ప్రాణాలు తీయ బయల్దేరారు..!
కామాంధులు బహు
కరకు గాళ్ళు,
కామ కోరికలతో ..
పసి పిల్లల ప్రాణాలు తీసే పనికి
మాలి నోళ్ళు,
ఇలాంటి దుష్టులకు,
బహిరంగ ఉరిశిక్ష
అమలు చేయాలి..!?
ఒళ్ళంత గాయ పర్చే, 
కఠిన శిక్షలు అమలు చేయాలి..!?
బాధేంటో తెలిసేలా చేయాలి..!? 
నడిరోడ్డు పై,
జే సీ బీ తొక్కి పడేసే నిర్దాక్షిణ్య శిక్ష విధించాలి..!
ఇలాంటి పాపాత్ములను ఏమాత్రం ఆలస్యం చేయకుండా 
కఠిన శిక్షలు అమలు చేసి బాధితులకు న్యాయం చేయాలి..!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్,నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments