తేదీ 28 11 21
ప్రక్రియ సున్నితం
రూపకర్త శ్రీమతి నెల్లుట్ల సునీత గారు
మహారాష్ట్ర పార్లీలో వైద్యనాథుడు
పది తలలు అర్పించిన రావణుండు
రావణభక్తికి వైద్యంచేసిన శివుడు
చూడచక్కని తెలుగు సునీతంబు
జార్ఖండ్లో డియోదార్ ప్రదేశము
తాంత్రిక ఆరాధనలకు నిలయము
అనారోగ్యాలు తొలగించు ఆలయము
చూడచక్కని తెలుగు సునీతంబు
అపర ధన్వంతరిగా పరమేశ్వరుడు
సాలిగ్రామ శిల వైద్య లింగేశ్వరుడు
రావణ అహంకారమర్దనఈశుడు
చూడచక్కని తెలుగు సున్నితంబు
శీర్షిక శ్రీ నాగేశ్వర లింగం 6
పాండవులు కనుగొన్న జ్యోతిర్లింగము
నాగేశ్వర పుష్కరిణి స్థానము
నాగులు పడగవిప్పి ప్రార్థనచేయును
చూడ చక్కని తెలుగు సున్నితంబు
దారకుడు దారుకల సంహరించినాడు
భక్త సుప్రియుడుని రక్షించినాడు
నాగరూపమై పూజలందుకొని నాడు
చూడచక్కని తెలుగు సున్నితంబు
దారుకా వనంలో వెలసినాడు
కాంతి పుంజముగ వెలుగొందినాడు
నాగుల నామముతోప్రసిద్ధి చెందినాడు
చూడచక్కని తెలుగు సున్నితంబు
రూపకర్త శ్రీమతి నెల్లుట్ల సునీత గారు
మహారాష్ట్ర పార్లీలో వైద్యనాథుడు
పది తలలు అర్పించిన రావణుండు
రావణభక్తికి వైద్యంచేసిన శివుడు
చూడచక్కని తెలుగు సునీతంబు
జార్ఖండ్లో డియోదార్ ప్రదేశము
తాంత్రిక ఆరాధనలకు నిలయము
అనారోగ్యాలు తొలగించు ఆలయము
చూడచక్కని తెలుగు సునీతంబు
అపర ధన్వంతరిగా పరమేశ్వరుడు
సాలిగ్రామ శిల వైద్య లింగేశ్వరుడు
రావణ అహంకారమర్దనఈశుడు
చూడచక్కని తెలుగు సున్నితంబు
శీర్షిక శ్రీ నాగేశ్వర లింగం 6
పాండవులు కనుగొన్న జ్యోతిర్లింగము
నాగేశ్వర పుష్కరిణి స్థానము
నాగులు పడగవిప్పి ప్రార్థనచేయును
చూడ చక్కని తెలుగు సున్నితంబు
దారకుడు దారుకల సంహరించినాడు
భక్త సుప్రియుడుని రక్షించినాడు
నాగరూపమై పూజలందుకొని నాడు
చూడచక్కని తెలుగు సున్నితంబు
దారుకా వనంలో వెలసినాడు
కాంతి పుంజముగ వెలుగొందినాడు
నాగుల నామముతోప్రసిద్ధి చెందినాడు
చూడచక్కని తెలుగు సున్నితంబు
పేరు అద్దంకి లక్ష్మి
ఊరు ముంబై