కవిశారద బిరుదు ప్రాధానం

కవిశారద బిరుదు ప్రాధానం

కామారెడ్డి మునిసిపాలిటీ పరిధిలోని 11 వ వార్డ్ లింగాపూర్ కు చెందిన ఉమశేషారావు వైద్య బుల్లెట్ పాయింట్స్ సమూహ ఆద్వర్యం లో బుల్లెట్ పాయింట్స్ ప్రక్రియలో శతాధిక కవితలు పూర్తి చేసినందులకు గాను ప్రక్రియ రూపకర్త తడూరి కపిల నిర్వాహకులు ఉమశేషారావు కి బుల్లెట్ కవి శారద అనే బిరుదును ప్రధానం చేస్తూ అభినందించాడము అయినది.నిత్యం సాహిత్యంలో పాల్గొంటూ తన అభిరుచిని కనబరుస్తూ రాణిస్తున్న శేషారావు ను మిత్రులు అభినందిస్తున్నారు

0/Post a Comment/Comments