బుల్లెట్ కవి శారద బిరుదు ప్రదానం

బుల్లెట్ కవి శారద బిరుదు ప్రదానం

కవి, ఉపాధ్యాయులు 
శ్రీ ఈరంకి వీర వెంకట సత్య ప్రసాద్ గారు  బుల్లెట్ పాయింట్స్ సమూహ ఆధ్వర్యం లో శతాధిక లఘు కవితలు రాసినందుకు గాను, 
వారిని  అభినందిస్తూ... శ్రీ వర ప్రసాద్ గారికి  బుల్లెట్ కవి శారద అనే బిరుదును ప్రదానం చేస్తూ ప్రశంసాపత్రాన్ని  తేదీ : 17-11-2021 న
శ్రీమతి తాడూరి కపిల  గారు ఆన్లైన్ ద్వారా పంపించి అభినందనలు తెలియజేశారు.

0/Post a Comment/Comments