శీర్షిక శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి
10_10_21
నాల్గవరోజు వెలసెను
నయనానందముగా
లలితా త్రిపుర సుందరి
లావణ్యవతి యీమె
ఆదిశక్తి శంకరుల
అధిష్టానదేవత
పరమశాంత స్వరూపిణి
పావన లలితాదేవి
లక్ష్మీ సరస్వతులు ఇరువైపు
వింజామరలు వీచ
శ్రీ చక్ర పుర వాసిని
సౌభాగ్య ప్రదాయిని
కుష్మాండ దేవిగా
ఈ విశ్వాన్ని సృష్టించి
చిరునవ్వు లొలి కించి
వెలుగులు ప్రసాదించి
చెరుకుగడను ధరించి
చీకట్లు పారద్రోలగ
పాశాంకుశాలతో
పార్వతి దేవి గావెలసె
నారింజ రంగు చీరలో
నవ్వులు కురిపించుచూ
విజయోత్సా లకు ప్రతీక
మణి ద్వీపము లోన
మంత్రాధి దేవతగ
శ్రీ సింహసనేశ్వరీ
చిదగ్నికుండ సంభూత
విద్యాస్వరూపిణి
సౌభాగ్య ప్రసాదిని శక్తిస్వరూపిణి
శ్రీ చక్ర పుర నివాసిని
ఓం శ్రీమాత్రే నమః
10_10_21
నాల్గవరోజు వెలసెను
నయనానందముగా
లలితా త్రిపుర సుందరి
లావణ్యవతి యీమె
ఆదిశక్తి శంకరుల
అధిష్టానదేవత
పరమశాంత స్వరూపిణి
పావన లలితాదేవి
లక్ష్మీ సరస్వతులు ఇరువైపు
వింజామరలు వీచ
శ్రీ చక్ర పుర వాసిని
సౌభాగ్య ప్రదాయిని
కుష్మాండ దేవిగా
ఈ విశ్వాన్ని సృష్టించి
చిరునవ్వు లొలి కించి
వెలుగులు ప్రసాదించి
చెరుకుగడను ధరించి
చీకట్లు పారద్రోలగ
పాశాంకుశాలతో
పార్వతి దేవి గావెలసె
నారింజ రంగు చీరలో
నవ్వులు కురిపించుచూ
విజయోత్సా లకు ప్రతీక
మణి ద్వీపము లోన
మంత్రాధి దేవతగ
శ్రీ సింహసనేశ్వరీ
చిదగ్నికుండ సంభూత
విద్యాస్వరూపిణి
సౌభాగ్య ప్రసాదిని శక్తిస్వరూపిణి
శ్రీ చక్ర పుర నివాసిని
ఓం శ్రీమాత్రే నమః
పేరు అద్దంకి లక్ష్మి
ఊరు ముంబై
సెల్ నెంబరు
9 7 5 7 0 4 3 4 6 9
ఊరు ముంబై
సెల్ నెంబరు
9 7 5 7 0 4 3 4 6 9