తెలుగులో ప్రతిభ చూపుతున్న రాజనీతి శాస్త్ర ఉపాన్యాసాకుడు

తెలుగులో ప్రతిభ చూపుతున్న రాజనీతి శాస్త్ర ఉపాన్యాసాకుడు

కామారెడ్డి మున్సిపాలిటీ  పరిదిలోని 11 వ వార్డ్ లింగాపూర్ కు చెందిన వైద్య.శేషారావు ఒప్పంద అధ్యాపకులు సతీమణి ఉమారాణీ వైద్య అంగన్వాడీ టీచర్ ప్రముఖ సాహితి సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక ఐ.ఎస్.ఓ గుర్తింపు పొందిన సాహిత్య,సాంస్కృతిక సేవాసంస్థ  స్నేహమేరా జీవితం అనే అంశంపై కవితల పోటీ నిర్వహించారు.ఉత్తమంగా కవితలు రాసిన దంపతులు ఇరువురికి శ్రీమతి బోయి హైమావతి భీమన్న చెర్మెన్ భీమన్న సాహితి నిధి ట్రస్ట్, డాక్టర్.కత్తిమండ.ప్రతాప్ చెర్మెన్ శ్రీ శ్రీ కళావేధిక అభినందిస్తూ అంతర్జాలం ద్వారా   ప్ర శంశ పత్రం అందించారు.చదివింది రాజనీతిశాస్త్రం అయిన తెలుగులో రాణిస్తూ నిత్యం సాహిత్య కార్యక్రమంలో పాల్గొంటూ వృత్తిలోను రాణిస్తున్నారు

0/Post a Comment/Comments