*శీర్షిక:నవ్వితే 'నవ్' రత్నాలు* నవ్వుకు తొలిమెట్టు హాస్యం నవ్వించడమే దాని రహస్యం హాస్యాన్ని పండించడమే అసలైన భాష్యం ఇది అందరికీ తెలిసిన జోస్యం నవ్వితే యోగం నవ్వించడం భోగం నవ్వలేకపోవడం రోగం నవ్వడమే జీవితంలో ఒక భాగం పువ్వులాంటి జీవితానికి కావాలి నువ్వు నవ్వులేని జీవితం సువాసనలేని పువ్వు పువ్వులు సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి నవ్వులు ఆనంద పరిమళాలు విరజిమ్మిస్తాయి హాస�

**శీర్షిక:నవ్వితే 'నవ్' రత్నాలు*

నవ్వుకు తొలిమెట్టు హాస్యం
నవ్వించడమే దాని రహస్యం
హాస్యాన్ని పండించడమే అసలైన భాష్యం
ఇది అందరికీ తెలిసిన జోస్యం

నవ్వితే యోగం
నవ్వించడం భోగం
నవ్వలేకపోవడం రోగం
నవ్వడమే జీవితంలో ఒక భాగం

పువ్వులాంటి జీవితానికి కావాలి నువ్వు
నవ్వులేని జీవితం సువాసనలేని పువ్వు
పువ్వులు సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి
నవ్వులు ఆనంద పరిమళాలు విరజిమ్మిస్తాయి

హాస్యం ఆరోగ్యాన్నిస్తుంది
హాస్యం ఆనందాన్నిస్తుంది
హాస్యం అనుబంధాలను కలుపుతుంది

నవ్వు నాలుగు విధాల చేటు నాటి మాట
నవ్వు నలభై విధాల ఆరోగ్యం నేటి మాట
అందుకే నవరసాలలో ఒకటి హాస్యం
అందుకే నవ్వండి నవ్వించండి
నవ్వితే 'నవ్' రత్నాలు

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          సాలూరు
            విజయనగరం జిల్లా

ఇది నా స్వీయారచన. హామి ఇస్తున్నాను

నవ్వుకు తొలిమెట్టు హాస్యం
నవ్వించడమే దాని రహస్యం
హాస్యాన్ని పండించడమే అసలైన భాష్యం
ఇది అందరికీ తెలిసిన జోస్యం

నవ్వితే యోగం
నవ్వించడం భోగం
నవ్వలేకపోవడం రోగం
నవ్వడమే జీవితంలో ఒక భాగం

పువ్వులాంటి జీవితానికి కావాలి నువ్వు
నవ్వులేని జీవితం సువాసనలేని పువ్వు
పువ్వులు సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి
నవ్వులు ఆనంద పరిమళాలు విరజిమ్మిస్తాయి

హాస్యం ఆరోగ్యాన్నిస్తుంది
హాస్యం ఆనందాన్నిస్తుంది
హాస్యం అనుబంధాలను కలుపుతుంది

నవ్వు నాలుగు విధాల చేటు నాటి మాట
నవ్వు నలభై విధాల ఆరోగ్యం నేటి మాట
అందుకే నవరసాలలో ఒకటి హాస్యం
అందుకే నవ్వండి నవ్వించండి
నవ్వితే 'నవ్' రత్నాలు

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          సాలూరు
            విజయనగరం జిల్లా

ఇది నా స్వీయారచన. హామి ఇస్తున్నాను

0/Post a Comment/Comments