ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యపాకుడికి ప్రశంస పత్రం

ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యపాకుడికి ప్రశంస పత్రం

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన వైద్య ఉమశేషారావు దేశభక్తుల సంక్షేమ సంఘం మంచిర్యాల   జిల్లా వారు యుగ పురుషుడు నరేంద్ర మోదీ అనే అంశంపై డిసెంబర్ 2021 నెలలో జాతీయ స్థాయి కవి సమ్మేళనం లో పాల్గొని కవిత గానం చేసినందులకు అసంస్థ అధ్యక్షుడు సూది రెడ్డి నరేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి జై కిషన్ ఓజు అభినందిస్తూ అంతర్జాలం లో  ప్రశ0స పత్రం అందించారు.మిత్రులు ఈ సందర్బంగా శేషారావు ను అభినందించారు.

0/Post a Comment/Comments