రోశయ్య కు అక్షర నివాళి

రోశయ్య కు అక్షర నివాళి

రోశయ్య కు అక్షర నివాళి
అజాతశత్రువు
తెలుగు తేజం
గాంభీర్యమైన కంఠం
పెద్దలసభలో పెద్దఅయ్యి వ్యవహరించే హుందాగా
 మాటల మాంత్రికుడు
  వ్యవహారంలో లౌకికుడు
  జీవనంలో తాత్వికుడు
   రాజకీయ ధూరందరుడు
   రాజకీయాగంజాయి వనం లో
  చెరగని తులసిమొక్క
   మాలిన్యంలోను బురద అంటని కమలం
ఆర్ధిక నిష్ణాతుడు
ముక్యమంత్రి ఎవ్వరు అయిన
తనపనితనం తో మెప్పించే
పనిమంతుడు స్థితిమంతుడు
వైరి పక్షంలో ని ప్రతినిధుల
ప్రేమసైతం పొంది మరుకాలేని
ఖర్మ జీవి అతడు
పక్షం పార్యాయలు బడ్జెట్ ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ శా సన సభలో తిరుగులేని
ఎవరు రాయని చరిత్ర లిఖించే
పార్టీకి విధేయుడు అయ్యి
నాయకుణ్ణి గౌరవించే తాత్వికుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా
ముళ్ళకిరిటన్ని ధరించిన
చలించని ఆత్మాభిమానం గల
మాన్యుడు
వారసత్వ రాజకీయాల కు దూరం
వాగ్ధాటి సరస్వతి సంపన్నుడు
నిఖార్సయిన గాంధేయవాది
స్వా సంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న దేశభక్తుడు
తెలుగువాడి ఘన కీర్తి
దశ ధీశాలి నిలిపిన చతురుడు
అసలు సిసలైన కాంగ్రెస్ వాదీ
తమిళనాట రాజ్యపాలకుడిగా
మెప్పునొందె
శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఏ సావల్ అయిన స్వీకరించి పరిష్కరించి న నేత
పేరు లోనే రోషం
అది అంత పనితోనే
రాజాకీయాల్లో అజాతశత్రువు
అతడు
నివాళి నిన్ను మారువదు తెలుగు జాతి
ఉమశేషారావు వైద్య
కామారెడ్డి
9440408080

0/Post a Comment/Comments