శీర్షిక: ఆహ్లాదకర వేకువ శ్రీ మతి సత్య మొం డ్రేటి తుషారసమీర పవనాల వేకువ జామున ప్రకృతి మాత హొయలు లయలు విరబోసిన వేళ ప్రశాంత ఉషోదయం లో రవి కిరణాల తాకిడి జగాని కి మేలుకొలుపు.. జనానికి జాగృతి పలుకు.... దవళపు మంచు వెన్నెల అవనిని ఆక్రమించిన వేళ కనులకు పొర లల్లి జగమంతా తుషార కౌముది.... శీతల పవనాల ఉనికిని తెలియజేస్తూ పకృతి పులకించి పరవశంతో పవళించి తన ఉనికిని తెలియచేస్తుంది... ఎంత అం�