బిపిన్ రావత్ త్యాగలపై కవిత

బిపిన్ రావత్ త్యాగలపై కవిత

దేశభక్తుల సంఘం మంచిర్యాల వారు తాము ప్రచురించే ఈ పత్రిక కొరకు  సైనిక దళాల అధిపతి స్వర్గీయ బిపిన్ రావత్ గారి త్యాగానీరతి పై కవితల పోటీల్లో అత్యుత్తమ కవిత రాసిన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 11 వ వార్డ్ కు చెందిన వైద్య.ఉమశేషారావు రాసిన కవితను అభినందిస్తూ ఆ సంస్థ   అధ్యక్షుడు సూదిరెడ్డి.నరేందర్ రెడ్డి కార్యదర్శి జై కిషన్ ఓజు అభినందిస్తూ ప్ర సంశపత్రం పత్రం అంతర్జాల0 ద్వారా అందించారు

0/Post a Comment/Comments