కామారెడ్డి కవి కి ప్రసంశ పత్రాలు

కామారెడ్డి కవి కి ప్రసంశ పత్రాలు

మానస భారతి సాహితి వేదిక భాగ్యనగరం, తెలంగాణ రాష్ట్రం వారు వాట్సాప్ వేదిక గా శ్రేణులవారిగా,ప్రతి శ్రేణిలో మూడు అంశాలు ఇచ్చి వాటి  పై కవితలు స్వీకరించారు.కామారెడ్డి మున్సిపాలిటీ లింగాపూర్ 11 వ వార్డ్ కు చెందిన వైద్య.ఉమశేషారావు 60 అంశాలపై కవితలు రాసినందులకు గాను ఆ సంస్థ  చెర్మెన్ చింతల. శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి ఎస్.వి రామకృష్ణ అభినందిస్తూ ఈ రోజు 26.12.21 అంతర్జాలం ద్వారా కవి శేషారావు ను అభినందిస్తూ ప్రసంశ పత్రం అందజేసినారు.వంద కవితలు పూర్తి చేసే లక్ష్యం గా కవితలు రాస్తున్నా శేషారావు ఉత్సాహంగా పూర్తి చేస్తున్నారు.

0/Post a Comment/Comments