హ్యాపీ న్యూ ఇయర్

హ్యాపీ న్యూ ఇయర్

స్వాగతం.... సుస్వాగతం
గతం తిరిగిరాదు
భవిష్యత్తును అపలేము
అవాకాశం అంత వర్తమానం
నిర్మితి పైనే
  క్యాలండర్ లో తేదీలు మారక తప్పదు
ఇంగ్లిష్, తెలుగు అనేది కాదు
కాలం ను సామాది చేయుట 
కుదరదు
కాలాన్ని నిందించుట మని
నీతి నిజాయితీ నిబద్ధత లే
 ఆయుధాలుగా సాగాలి
నూతన సంత్సరం తాగుడు
తందనాలు వద్దు
నూతన సంత్సరం 
గతపు తప్పులను సామాది చేసి మంచి ఆలోచనలకు
ప్రాణాళిక లతో సంఘమం చేసి
లక్ష్యాన్ని సాధించినప్పుడు
వేయాలి ఆనందం తో చిందులు
వద్దు వద్దు సిగ్గుతీసే చీఫ్ లిక్కర్స్ మతి పోగొట్టే మత్తు
వాటితో కావద్దు చిత్తు
అసలే ఒమిక్రాన్ కాలం
కాలం విలువ తెలుసుకో
మనిషిగా మంచి ఆలోచన తో
గమనం నిర్ణయించుకొని
కొత్త సంత్సరం లోకి
కొత్త కొత్త అలిచనాలతో
     ఉమశేషారావు వైద్య
లింగాపూర్,కామారెడ్డి
ఆంగ్ల నూతన సంత్సరా శుభాకాంక్షలు

0/Post a Comment/Comments