గౌరవ పూర్వక ప్రశ0స పత్రం

గౌరవ పూర్వక ప్రశ0స పత్రం

మహతీ సాహితీ కవిసంగమం కరీంనగర0 సంస్థ వారు ప్రతి రోజు కవితాపండుగే 01.01.2022 నుండి 8..01..2022 వరకు నిర్వహించిన కవిత పోటీల్లో పాల్గొని అందించినందులకు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్.అదిగొప్పుల సదయ్య గారు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని  11 వ వార్డ్ లింగాపూర్ కు చెందిన వైద్య.ఉమాశేషారావు కు గౌరవ పూర్వక ప్రశ0సలు అందిస్తూ ప్రశ0స పత్రం అందించారు.తెలుగు సాహిత్యం లో నిత్యం రాణిస్తున్న ఉమశేషారావు వైద్య ను మిత్రులు,అధ్యపాకులు అభినందిస్తున్నారు

0/Post a Comment/Comments