ప్రశ0స పత్రం

ప్రశ0స పత్రం

గోదావరి రచయితల సంఘం,అక్షర కౌముది,నేను సైతం యూ ట్యూబ్ ఛానల్  సాహిత్య,సామాజిక ,సాంస్కృతిక సేవా సంస్థలు గోదావరి జిల్లా ల వారు సంయుక్త ముగా నిర్వహించిన సంక్రాంతి కవిత్రోత్సవం లో కామారెడ్డి పురపాలక సంఘం 12 వ వార్డ్  విద్యుత్నగర్ కాలానికి చెందిన ఉమశేషారావు  వైద్య గూగుల్ మీటింగ్ ద్వారా పల్లెల్లో సంక్రాంతి  అనే అంశంపై ఉత్తమ కవిత వినిపించినందులకు  ఆ సంస్థ ప్రతినిధులు అభినందిస్తూ ప్రశ0స పత్రం అందించారు

0/Post a Comment/Comments