ప్రశ0సా పత్రం

ప్రశ0సా పత్రం

దేశభక్తుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా వారు స్వాతంత్ర్య సమర యోధుడు షా హీద్ అష్పకుల్లా ఖాన్ పై గూగుల్ ద్వారా   ఫిబ్రవరి 2022 మా పిలుపు మేరకు కవిత సమకూర్చిన0దులకు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ కు చెందిన ఉమశేషారావు వైద్య ఆ సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్ సూదిరెడ్డి .నరేందర్ రెడ్డి ప్రాధాన కార్యదర్శి జై కిషన్ ఓ ఝ కవి శేషారావు ను అభినందిస్తూ మా సంస్థ నిర్వహిస్తున్న  కార్యక్రమంలో పాల్గొంటూ సాహకరిస్తూ సాహితి సేవ చేస్తున్న కవి కి ప్రశ0సా పత్రం మెయిల్ ద్వారా అందించారు

0/Post a Comment/Comments