వందనం-నందనం . (బాల గీతం). బాలమిత్ర జనం కవి గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

వందనం-నందనం . (బాల గీతం). బాలమిత్ర జనం కవి గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

వందనం-నందనం (బాల గీతం)
----------------₹₹₹₹₹₹₹-------------
రోజు రోజు మేము వెళ్లే మా పల్లె బడిలో
మోజుగా ఓనమాలను నేర్పించే ఆ గుడిలో
మేము ప్రార్థించే ఆ చదువుల తల్లి ఒడిలో
లాలించి మా అజ్ఞానాన్ని తొలగించి మాలో విజ్ఞానాన్ని తొలగించిన మా మంచి గురువుకు మా వందనం మేం తలవంచి వారికి నిత్యం చేస్తున్నాం మా అభివందనం!

నిత్య మాకు పాఠం చెప్పుకుంటూ
సత్యం మతలబును విప్పుకుంటూ
మా అమ్మా నాన్నలను మరిపిస్తూ
తానే అమ్మై మమ్ముల మురిపిస్తూ
సదా మీమ్ముల తాను దీవిస్తూ
మా వెంటనే వారెప్పుడు సంచరిస్తూ
వస్తున్నా నా మా మంచి గురువు కు వందనం అభివందనం అప్పుడు మా మనసంతా ఆగిపోవును లే నందనందనం ఆనంద తాండవం !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా జిల్లా.

0/Post a Comment/Comments