వివేకుని జయంతి సంధర్భంగా

వివేకుని జయంతి సంధర్భంగా

ఆయన తేజమయుడు
     ఆయన ఒక తేజస్సు
      జీవితం ఉషస్సు
      పలుకు కాంతిమయం
       జ్ఞానసాగరం
       జీవించింది తక్కువ కాలం
       ప్రపంచ జిజ్ఞాస జ్ఞాన పీపాసి
ఒక శక్తి స్వరూపం
కలకత్తా లో పుట్టిన
భారతీయత కె ఆయన దర్పణం
చికాగో లో ముగ్ధుల్ని చేసి
అబ్బురపరిచిన సంకల్పి
ఆయనను పోల్చుట అసాధ్యం
ఆయన మనుష్యరుప0లో
కనిపిస్తున్న ఆధ్యాత్మిక శక్తిమంతుడు
వివేకా వాణి భారతి హృదిలో
వినిపించే ప్రాథకాల సంగీత జూరి
అది వెళుతురుని ఇచ్చే ఆత్మగీతం
రామకృషునిని శిష్యరీకం లో
ముత్యం అయి ముర్పించిన
స్వరూపం
యువత కు ఆయన స్ఫూర్తి
నిత్యనూతనం
ఆయన ఒక్క ఆలోచన అనుసరించిన ఈ దేశం నిజంగా పూనితం
ఉమశేషారావు వైద్య
కామారెడ్డి
9440408080

0/Post a Comment/Comments