జోనల్ వ్యవస్థలో ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్ట్

జోనల్ వ్యవస్థలో ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్ట్

మరియు గెస్ట్ లెక్చరర్లు స్థితి
ఎలా జరుపుకోవాలి
కొత్త జోనల్ వ్యవస్థలో
అగమైన బతుకులు
సెలవులు వచ్చాయి
అని ఇంటికి వెళ్లి
పండుగ సాంబారాలు
చేసుకుందాం ఆరాటం
మనుసు ఉబలాటం తో
లాగేజి సర్దుకుంటే
సంక్రాంతి పీడ గా మరి
మా స్థానం కుర్చీలటలో
ప్రభుత్వం అనే బూస్ట్ తాగిన వారు పందెం కోళ్ల పోరాటంలో
ఒడి పోయిరి
పర్మనెంట్ ఉద్యోగం దేవుడు ఎరుగు
ఉన్న ఉద్యోగం వస్తుందో లేదో
అనే హార్ట్ బీటింగ్ తో
సాంక్రాంతి కాంతులు పోయి
బ్రాంతులు మిగిలే
వ్యవస్థలో అవస్థలు పాడుతూ
అమ్మ,నాన్న ఎప్పుడు వెళ్లుదాం
అనే ప్రశ్నకు కళ్ళల్లో సుడులు
తిరుగుతున్న దుఃఖాన్ని
పళ్ళ మధ్య బిగబట్టి
సామాదానం చెప్పుకోలేని దుస్థితి
అది భరించలేని మానసిక స్థితి
ఏ పదోన్నతి వచ్చిన,బదిలీ వచ్చిన బలి అయ్యేది కాంట్రాక్ట్
లేదు రక్షించే ఏ ఆక్ట్
విద్యావ్యవస్థలో తూర్పుముక్కలం
జాగృతం చేస్తాం జాగిలాల్లా కాపలా కాస్త0
గరీబోళ్ల చదువు కు చేయూత నిస్తాం
కొత్త వేతనం తో ఎన్నో ప్రణాళికలు
రచించుకున్న కాంట్రాక్ట్ లెక్చరర్
క్యులేక్స్ దోమ కుట్టి
బోధకాలు ల వెనుక నుయ్యి
మందు గొయ్యి
పాపం అని పెదువిరుపు మాటలు వద్దు
మనది అతి పెద్ద ప్రాజాస్వామ్యం
చదువున్న కార్మికులం
ఆశావర్కర్లు కున్న ఐక్యత లేదు
అయ్యవర్లు మీకు దండాలు
యూనియన్లను పక్కన పెట్టి
తక్షణమేడిస్ట్రబ్ కాదు కాదు
హక్కులు లేక పెనుల కుక్కిపడి
ఉంటున్న ప్రజా స్వామ్యం 
బ తూ కు ఇడుస్తున్న కాంట్రాక్ట్
లెక్చరర్లు కు బ్రాంతులా
వాంతులు కూడా రావు
పిడుగులాంటి వార్తల వాళ్ళ
తప్పుపట్ట కు0డ్రీ
 జెర్ర ప్రేమ తో సొంచాయించి
వాళ్ళు మళ్ళీ సెలవులు అయ్యేవరకు మనతో ఉండాలి
రేపు ఈ పరిస్థితి రావద్దు రావద్దు
అచ్చె సాంక్రాంతి వరకు బ్రాంతులు పొయ్యి 
కాంతులు మన కాంట్రాక్ట్ కులం
(కుటుంబాల్లో)నిలువలి
        మీ
వి.ఎస్.ఆర్🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🖊️🖊️🖊️🖊️🖋️

0/Post a Comment/Comments