స్వామి వివేకానందుని పై కవిత

స్వామి వివేకానందుని పై కవిత

మహాతీ సాహితీ కవి సంగమం కరీంనగరం వారు స్వామి వివేకానంద జయంతి 2022 ,జనవరి 12  బుధవారం సాయంత్రం 7 గంటల నుండి 9 వరకు నిర్వహించిన కవితల పోటీల్లో కామారెడ్డి మునిసిపాలిటి 12 వ వార్డ్  విద్యుత్ నగర్ కాలనీ దేవునిపల్లి కి చెందిన వైద్య ఉమశేషారావు ఉత్తమ కవిత రాసినందులకు ఆ సంస్థ అధ్యక్షులు డాక్టర్.అదిగొప్పుల సదయ్య మరియు నిర్వాహక బృందం ప్రత్యేక ప్రశ0సపత్రం అందించి అభినందించారు

0/Post a Comment/Comments