కళాశాలలో కరోనా టీకా ప్రారంభించి మార్కెట్ కమిటీ చెర్మెన్

కళాశాలలో కరోనా టీకా ప్రారంభించి మార్కెట్ కమిటీ చెర్మెన్

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  ఈ రోజు 15నుంచి 18 సంత్సరాల విద్యార్థులకు కోవిడ్ వ్యాగ్జీన్ ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. ఇట్టి కార్యక్రమాన్ని భిక్నుర్ మార్కెట్ కమిటీ చెర్మెన్ మరియు టి.ఆర్.ఎస్ నాయకులు శ్రీ.కుంచాల.శేఖర్ ప్రారంభించి మాట్లాడినారు.ప్రతి విద్యార్థి కచ్చితంగా కోవిడ్ టీకా తీసుకోవాలని ,దాని వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని పేర్కొన్నారు.మీ తల్లిదండ్రులు, గ్రామాల్లో కూడా టీకా పై చైతన్యం కలిగించాలని విద్యార్థులకు సూచించారు.ఇట్టి కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి,సంతోష్ రెడ్డి,సుమంగల,వసంత్,శ్రీనివాస్,వెంకట్,రజిత ,ఆసియా, పాల్గొన్నారు.మరియు ఆరోగ్యశాఖ సుపెర్వైసర్ మనిమాల,ఏ.ఎన్. ఎం.సునీత,స్వరూప,పుష్ప,ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments