జ్ఞాపిక అందించిన మనుమసిద్ధి కవన వేదిక బృందం

జ్ఞాపిక అందించిన మనుమసిద్ధి కవన వేదిక బృందం

మనుమసిద్ధి కవన వేదిక నెల్లూరు జిల్లా వారు ఆంగ్ల నూతన సంత్సరం పురస్కరించు కొని కొత్త కెరటం  అనే అంశంపై ఆన్లైన్ వేదికగా కవితల పోటీని నిర్వహించి విజేతలకు జ్ఞాపికాలను అందించారు.కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సివిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న ఉమశేషారావు వైద్య రాసిన కవితా ఉత్తమంగా ఎంపికైనందులకు ఆ సంస్థ ప్రతినిధులు దుప్పటి.రమేష్ బాబు,నల్లు రమేష్,జగన్నాథం రామ మోహన్  కవిని అబునందిస్తూ జ్ఞాపికద్వారా ప్రశ0సాలు ఆనందించారు.చదివింది రాజనీతిశాస్త్రం అయినప్పటికీ తెలుగు సాహిత్యంలో రాణిస్తున్నందులకు మిత్రులు అభినందించారు

0/Post a Comment/Comments