నేతాజీ జయంతి

నేతాజీ జయంతి

పులి
ఆయన జీవితం
ఉత్తేజం తో స్ఫూర్తి నింపు
స్వేచ్ఛ కోసం మరణం
ప్రశ్నార్ధకం గా మార్చుకున్న యోధుడు
విప్లవన్ని నమ్మి మాటలతో
కాదు చేతలతో చూపాలని
హింసకు హింసే సమాధానం
తో బ్రిటిష్ పై పంజా విసిరిన పులి
హిట్లర్ నే హీటెక్కిచ్చిన నేర్పరి
రెండవ ప్రపంచ యుద్ధకాలం
ఆజాద్ హిందు ఫౌజ్ స్థాపించి
బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన ధీశాలి
ఐ.సి.ఎస్ నాల్గవ స్థానం మెరిసిన ప్రతిభాశాలి
లక్ష్యం ముందు ఉద్యోగం లెక్కచేయక స్వా సంత్ర్యపిపాసి
11 సార్లు  బ్రిటిష్ వారి చే నిర్బంధించబడిన వెనుదిరుగాని ధైర్యశాలి
జాతీయకాంగ్రెస్ తో విబేధించి
సోషలిస్ట్ భావాలకు ప్రేరిపితుడు అయ్యి ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించే సామనత వాది
ఆయన సమస్యలకు వెన్నుచూపని పరాక్రమవాది
మరణం ప్రశ్నార్ధకం అయిన
అపరిచిత సాన్యాసి
నేటి యువతకు కావాలి
పులి లాంటి వ్యక్తిత్వం
పరాక్రమ(శౌర్య దినం) గా
జరుపుట ముదువాహం
నేతాజీ ప్రపంచం మెచ్చిన
విప్లవ వాదీ
మరణం తెలుసుకోలేకున్న
భారత భవితకు నేతాజీ అడుగుజాడల్లో నడవాలి
     వి.శేషారావు
లింగాపూర్, కామారెడ్డి

0/Post a Comment/Comments