రాజనీతిశాస్త్రం ఉపాన్యాసాకుడికి సన్మానం

రాజనీతిశాస్త్రం ఉపాన్యాసాకుడికి సన్మానం

12 వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజనీతి శాస్త్ర ఉపాన్యాసాకులు వైద్య.ఉమశేషారావు  గ్రామీణ మరియు విద్యార్థులకు అవగాహన కలిగేవిధంగా ఎన్నికల ముచ్చట్లు అనే పుస్తకాన్ని రాసినా రు.ఇట్టి పుస్తకాన్ని ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో  కలక్టర్ గారు జితేష్. వి.పాటిల్ ఐ.ఏ.ఎస్ గారు మరియు జిల్లా ఇంటర్ వైద్యాధికారి షేక్.సలాం గారు ఆవిష్కరించారు.రచయిత ఉమశేషారావు ను కలెక్టర్ అభినందించి సన్మానం చేసినారు.ఈ సందర్బంగా నోడల్ అధికారి మాట్లాడుతూ గ్రామీణ భాషలోరాయడం తో ఓటు ప్రాధాన్యతను కవితరూపంలో తెలియచేసి న శేషారావు ను అభినందించారు.ఈ కార్యక్రమంలో సదాశివ నగర్ ప్రిన్సిపాల్అజ్మల్ ఖాన్,కాంట్రాక్ట్ లెక్చరర్ యూనియన్ నాయకుడు బొర్ర. రాజగౌడ్,సిబ్బంది రాజాక్,మనోహర్ ,రాజు తదితరులు పాల్గొన్నారు రచయిత మాట్లాడుతూ ప్రాజాస్వామ్యం లో ఓటు అత్యంత ముఖ్యం అయింది అని ప్రతి పౌరుడు విద్యార్థి సరిఅయిన అవగాహన కలిగి ఉండాలని  ఉద్దేశంతో గ్రామీణ భాషలో రాసినట్లు పేర్కొన్నారు

0/Post a Comment/Comments