దాశరథి కృష్ణమాచార్యుల జాతీయ స్థాయి కవి సమ్మేళనం

దాశరథి కృష్ణమాచార్యుల జాతీయ స్థాయి కవి సమ్మేళనం

దేశభక్తుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లావారు "దాశరథి కి సాహిత్య నీరాజనం అంశం పై  జాతీయ స్థాయి కవిసమ్మేళనం కరీంనగర్...2021 నిర్వహించారు.కామారెడ్డి మునిసిపాలిటీ 12వ వార్డ్దేవునిపల్లి విద్యుత్నగర్    చెందిన జూనియర్ లెక్చరర్ ఉమశేషారావు వైద్య  దాశరథి కృష్ణమాచార్యు లు జీవితం,సాహిత్యం పై కవితా మాల సమర్పించినందులకు కరోనా దృష్ట్యా తపాలా ద్వారా ప్రశ0సా పత్రము ,శేషారావు రాసిన కవితలు ఉన్న పుస్తకాలు అందించారు.ఆ సంస్థ అధ్యక్షుడు, కార్యక్రమ సమన్వయ కర్త సూదిరె డ్డి నరేందర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి జైకిషన్ ఓజా గారు అభినందించారు.నిత్యం సాహిత్యం లో కృషిచేస్తూన్న శేషారావు ను మిత్రులు సాహితి   బృందం సభ్యులు అభినందిస్తూ న్నారు.

0/Post a Comment/Comments