ప్రశ0సా పత్రం అందజేత

ప్రశ0సా పత్రం అందజేత

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి 12 వ వార్డ్ విద్యుత్నగర్ కాలనీకి చెందిన ఉమశేషారావు వైద్య  కు మహతి సాహితి కవి సంగమం వారు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని 2022 పురస్కరించుకొని ఉత్తమ  కవిత రాసినందులకు ఆ సంస్థ  అధ్యక్షుడు డాక్టర్.ఆడి గొప్పుల సదయ్య, నిర్వాహకుడు దాసరి.చంద్రమౌళి సమీక్ష కులు టి.ఆర్.కె కామేశ్వర రావు సంతకాల చే  ప్రశ0సా పత్రము అందించి అభినందించారు.

0/Post a Comment/Comments