కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ప్రభుత్వజూనియర్ కళాశాలలో సివిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న ఉమశేషారావు వైద్య మహతి సాహితి సంగమం కరీంనగర్ వారు ప్రతి రోజు కవిత పండుగే లో భాగంగా 3.2.2022 నుండి 5..2..2022 వరకు ఉత్తమ కవితలు రాసినందులకు ఆ సంస్థ అధ్యక్షుడు ఆడి గొప్పుల సైదయ్య ఉమశేషారావు వైద్యను అభినందిస్తూ కవి ముఖచిత్రం తో కూడిన ప్రశ0సా పత్రం అందించారు.దానిలో ఆ సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు