అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు .1999 యూ. ఎన్. ఓ అనుబంధ సంస్థ అయిన యునెస్కో  సంత్సరం లో ఫిబ్రవరి 17 న మరుగున పడుతున్న భాషల పరిరక్షణ కోసం అంతర్జాతీయ  మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటారు.
   బాషా ఒక జాతీయ భావనకు ఒక నూతన జాతి రాజ్య ఆవిర్భావానికి కారణం ఆయిన సంఘటనకు నిలువెత్తు సాక్ష్యం
పాకిస్తాన్.
    పాకిస్తాన్ లో తూర్పు పాకిస్తాన్ ప్రజల బాషా బెంగాలీ,పచ్చిమ పాకిస్తాన్ బాషా ఉర్దూ.ఆ దేశం ఉర్దూ ను జాతీయ భాషగా గుర్తించడం తో బెంగాలీ మాట్లాడే ప్రజలు ఉద్యమాలు తీవ్ర స్థాయిలో చెయ్యడం జరిగింది.చివరకు బెంగాలి భాషను గుర్తించిన  తృప్తి లభించని ప్రజలు ఒక స్వ  శ్వాస0త్య్ర కాంక్ష కు ప్రేరణ గా నిలిచిన భాషే బెంగాలీ తర్వాత క్రమం లో బాంగ్లాదేశ్ దేశం గా ఏర్పడింది.బాషా అంత ప్రాధాన్యత చూపింది
   మన దేశం లో తమిళ నాడు లో హిందీ భాష వ్యతిరేకోద్యమం తీవ్ర స్థాయిలో జరిగి త్రి బాషా సూత్రం ముందుకు వచ్చింది
 ఫిబ్రవరి 21 ఒక్క ప్రాధాన్యత కారణం ప్రతి ఏటా అంతర్జాతీయ మాతృ బాషా దినోత్సవం నిర్వహించి సదస్సులు, సమావేశాలు కాన్ఫరెన్స్ లు యునెస్కో నిర్వహిస్తుంది
 భారత దేశం లో 800 బాషాలు 2000 యసాలు ఉన్నాయి .ప్రతి మైలు కు యాస మారుతుంది.ప్రతి పది వేల మంది మాట్లాడే భాషను భాషగా గుర్తించారు.ప్రస్తుతం 270 మాతృ భాషలు ఉన్నాయి
: ప్రస్తుతం స్వసంత్ర్యం తర్వాత 2 స్థానం లో ఉన్న తెలుగు బాషా నేడు నాల్గవ స్థానం లో కి వచ్చింది బాషా శాస్త్ర వేత్తల సిద్ధాంతం ప్రకారం 1,369 మాతృ భాషలు ఉన్నాయి
 అమ్మ జన్మనివ్వడమే కాదు అమ్మే బాషా ను ప్రేమ గా నేర్పే అది గురువు అందుకే శిశువు తల్లి భాషను సులభంగా నేర్చుకుంటారు.అర్థం కూడా అవుతుంది ఇబ్బంది కూడా రాదు.అభివృద్ధి చెందిన దేశాలు అయిన జపాన్,కొరియా, జర్మనీ,ప్రాన్స్,  రష్యా దేశాలలో వారి మాతృ భాషలోనే బోధన చేస్తున్నారు అవి శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందలేదా
     బాషా ఒక పునర్జీవనం,జాతుల అస్థితత్వానికి ప్రతీక.సాంస్కృతిక ఐక్యతను   చూపుతాయి.తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లో కీలకంగా తెలంగాణ భాష మీద,యాస మీద జరిగిన దాడి కూడా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవన్నీదెబ్బగా భావించి స్వరాష్ట్ర కాంక్ష పెరిగింది
[ ప్రపంచీకరణ,అంతర్జాతీయంగా ఉద్యోగాలకు వలస వెళ్లడం తో ఇంగ్లిష్ బాషా ప్రాధాన్యత నేర్చుకోవడం తప్పుకాదు.అందుకే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రాథమిక స్థాయి నుండే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్  మీడియం ప్రారంభించారు. అయితే మాతృ భాషను మృత భాషగా మారుస్తుంది మన సమాజం.కుటుంబం. చార్లెస్ జెడ్ అనే మానసిక శాస్త్ర వేత్త తను ప్రతిపాదించిన సాధారణికారణ సిద్ధ0తం లో ఒక భాషలో నేర్చుకున్న బాషా సూత్రాలు మరొక భాషాను నేర్చుకోనుటలో దోహద పడతాయి
అందుకే అమ్మను ప్రేమిద్దాం.మాతృభాషను గౌరవిద్దాం

0/Post a Comment/Comments