ముక్తపదగ్రస్త గేయాలు
----------------------------------
ఇంటికి దీపం బాలిక
బాలిక దేవుని కానుక
కానుక ప్రేమకు ప్రతీక
ప్రతీక భువిలో వేడుక
వేడుక సంతస వేదిక
వేదికపై సొగసు బాలిక
అందాలొలికే బాలుడు
బాలుడు వెలిగే భానుడు
భానుని మాదిరి వీరుడు
వీరుని రీతిని రక్షకుడు
రక్షకుడు నిజ పాలకుడు
పాలకుడిల ఉద్ధారకుడు
--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు
----------------------------------
ఇంటికి దీపం బాలిక
బాలిక దేవుని కానుక
కానుక ప్రేమకు ప్రతీక
ప్రతీక భువిలో వేడుక
వేడుక సంతస వేదిక
వేదికపై సొగసు బాలిక
అందాలొలికే బాలుడు
బాలుడు వెలిగే భానుడు
భానుని మాదిరి వీరుడు
వీరుని రీతిని రక్షకుడు
రక్షకుడు నిజ పాలకుడు
పాలకుడిల ఉద్ధారకుడు
--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు