మార్కండేయ జయంతి

మార్కండేయ జయంతి

మృత్యుంజేయుడు
మృక0డు దు మరుధృతి
తపస్సు  ఫలితం
శివుని కృప తో జన్మించే
తేజోవంతుడు అయిన మార్కండేయుడు
శివుని లీలలు అద్భుతం
పరీక్షించే క్రమంలో
అయుష్షు తక్కువ ఉండి
సుగుణవంతుడు అయిన
సుపుత్రుడు కావాలా
దుర్గుణములు ఉన్న శతాయుష్కుడు కావాలా
అని ప్రశ్నలకు
తల్లిదండ్రులు 16 సంత్సరాలు
అయిన సరే సుగుణవంతుడు
కావాలి అని నిచ్ఛలం కోరిక
ఫలితమే మార్కండేయ జననం
  శివుని దీవెనలు
ఋషుల దీవెనలు
ధైదీప్యమానం వెలిగి
ప్రాకాశితుడు అయ్యే
నారదుడు యమునికి
వృత్తాంతం వివరించే
యముడు భటులను పంపగా
ఘోరతపస్సుతో శివుణ్ణి
ఆలింగనం చేసుకొని
శివతపస్సులో లీనమై
శివుడే ప్రాణమై
ప్రాణమిల్లుతున్న వారికి
ప్రాణాలు తీసే శక్తి లేక
తిరుగు ప్రయాణం అయ్యిరి
యముడే వచ్చి ప్రాణాలు
తీసేందుకు యమపాశం
వదులుగా
భక్త్తుల కొంగుబంగారం అయిన
శివుడు కోపాగ్నిప్రదర్శించే యముడిపై
యముడు శివుణ్ణి క్షేమించు మని ప్రార్థించగా 
వేడుకను మన్నించి మార్కండేయ భక్తి కి
మెచ్చి చీరంజీవిని గావించే
బాల్యం నుంచే భక్తి పొంగగా
బాలునిగానే యముని జయించి
శివుని ఆశీస్సులతో చిరంజీవిత్వాన్ని పొందిన
మార్కండేయుడు 
దైవత్వం గొప్పది అని నిరూపించే
   ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి
సెల్.9440408080

0/Post a Comment/Comments