రసాయన శాస్త్ర వేత్త,సామాజిక సేవకునికి సన్మానం

రసాయన శాస్త్ర వేత్త,సామాజిక సేవకునికి సన్మానం

అమెరికా తెనుగు సంస్థ ఇటివల వివిధ రంగాల్లో తెలుగు ప్రముఖుల ను గుర్తించి సన్మానం చేసింది దానిలో భాగంగా కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని దేవాయి పల్లికి చెందిన ప్రాముక రసాయన శాస్త్ర వేత్త,సామాజిక సేవకుడు,పారిశ్రామిక వేత్త అయిన పైడి ఎల్లారెడ్డి ని సన్మానించింది .దీనికి గాను ఈ రోజు సాందీపని విద్యాసంస్థల డైరెక్టర్ లు ఉపాన్యాసాకులు 13.2.2022 ఆదివారంనాడు కళాశాల ప్రాంగణంలో పైడి ఎల్లారెడ్డి ని ఘనంగా సన్మానించి అభినందనలు అందించారు. దీనిలో ఏ.జనార్దన్ రెడ్డి, ప్రభాకర్,కె.అశోక్  ఆర్.హరిస్మరన్ రెడీపీ,బి.బాలాజీ రావు, ఉపాన్యాసాకులు ఎస్.సాయిబాబు, డి.సత్యం,చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments