పుస్తకాల ఆవిష్కరణ-ఆర్.డి. టి వారిచే స్పోర్ట్స్ మెటీరియల్ పంపిణీ --బాలసాహిత్యవేత్త గద్వాలసోమన్న

పుస్తకాల ఆవిష్కరణ-ఆర్.డి. టి వారిచే స్పోర్ట్స్ మెటీరియల్ పంపిణీ --బాలసాహిత్యవేత్త గద్వాలసోమన్న

పుస్తకాల ఆవిష్కరణ-ఆర్.డి. టి వారిచే స్పోర్ట్స్ మెటీరియల్ పంపిణీ
--బాలసాహిత్యవేత్త గద్వాలసోమన్న
-----------------------------------
పెద్దకడబూర్ మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త,గణితోపాధ్యాయుడు గద్వాలసోమన్న రచించిన పుస్తకాలు ఆర్.డి. టి వారిచే స్పోర్ట్స్ మెటీరియల్ పంపిణీ సందర్భంగా ఆ సంస్థ రీజినల్ డైరెక్టర్ శ్రీ షణ్ముఖ రావు,సుబ్రహ్మణ్యం మరియు ఉపాధ్యాయుల చేతుల మీద ఘనంగా ఆవిష్కరణ  జరిగింది.అనంతరం ఆర్.డి.టి ఫౌండర్ ఫాదర్ శ్రీ విన్సెంట్ ఫెర్రర్ గారిపై తాను రాసిన గేయకవితను గద్వాలసోమన్న శ్రావ్యంగా ఆలపించి,వీనుల విందు చేశారు.పిదప విచ్చేసిన అతిథు లను సన్మానించి,స్పోర్ట్స్ మెటీరియల్ అందజేశారు..ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివనగజ్యోతి, హస్ర ఉన్నిసా బీబీ,జయరాజురాజ,లక్ష్మీనారాయణ,రాజాశేఖర్,పి.శ్రీనివాసులు,వ్యాయామ ఉపాధ్యాయుడు ఆంజనేయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments