అశ్రు నీవాళి

అశ్రు నీవాళి

ఆమె దేవుడు
భువికి పంపిన గాణమాధురి
స్వరం తో మైమరిపించి
సంగీత స్వరాలతో లయ చేసి
గాణమృతంతో మైమరిపించిన
అమృతమయి
50 వేల పాటలు అలవోకగా పాడి 32 భాషల్లో గాణమృత వర్షాన్ని వర్షించిన దైవస్వరూపిణీ
మారుపేరుతో మరాఠీ
సినిమాలకు సంగీతం అందించిన సామ్రాట్టి
తండ్రి మరణం తో 13 ఏళ్ళ
వయసులోనే కుటుంబభారం
మోసి జీవనది గంగలగా
గాననది ల ప్రవహించింది
టైం మ్యాగజేన్ ముఖచిత్రం
తో ప్రత్యేకాకథనం రాసి
ఆమె ఘనత ప్రపంచానికి
పరిచయం అక్కర్లేని శాశ్వత
చిరునామా చేసింది
పద్మభూషణ్,పద్మ విభూషన్
భారత రత్న వరించి తృప్తి పొందినాయి తృప్తి పొందినాయి
సహజత్వానికి భిన్నంగా
పడకుండా తిరస్కరించిన
గాయాని 
సంగీత ఝరీ
నీవు కారణజన్మురాలువు
సంగీత సామ్రాట్టి
జీవమృతాన్ని
మెలోడీ ,ప్రణయ గీతం,దేశభక్తి
గీతం పాటల రచయితలు
సాహిత్యానికి నీ గానం ప్రాణాలు పోసింది
భారతీయ0గా ప్రతి గుండెల్లో
అమరత్వాన్ని పొందిన
నీకు భౌతికంగా మరణం కానీ
అంతర్వాహిని ల ధ్వనిస్తూనే
ఉంటావు 
నీకు అశ్రునయనాల మధ్య
నా  భావంజాలి
   ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి
9440408080

0/Post a Comment/Comments