శివాజీ జయంతి

శివాజీ జయంతి

శివాజీ
చిరుప్రాయం లోనే
కత్తిపట్టి యుద్ధం చేసి
ధీరుడు ఒక యోధుడు
తల్లి వీర గాథ లే శ్వాసగా
హిందు సామ్రాజ్య నిర్మాతగా
స్వయంగా భవాని అమ్మవారే
ఖడ్గ0 బహుకరించినది
   మొగలలు ఎన్ని కుట్రలు
పన్నిన 27 ఏళ్ళు యుద్దం లో
గడిపిన పరాక్రమ శాలి
తలవంచని పౌరుషాన్ని
ధీరోదత్తమైన రణాన్ని గావించి
క్షేత్రియా రాజుల మధ్య
వేద పండితుల మధ్య
ఛత్ర పతి బిరుదును పొంది
   సామాజిక స్వచ్ఛతకై
చక్కగా యోచించాడు
బానిస భవన త్రుంచి
గెరిల్లా పొరటలతో
అఫ్జల్ ఖాన్ సైన్యాన్ని తరిమి
బీజాపూర్ సుల్తాన్ చెండా డి
సామాసమాజ స్థాపన చేసి
అంటరాని వారికి సైన్యంలో పదువు లు ఇచ్చి
సహా0పంక్తి భోజనాలు ఏర్పాటు చేసి
స్త్రీల పట్ల గౌరవాన్ని
ప్రజాసంక్షేమమే ద్యేయంగా
పనిచేసి
పరమత సహనం తో
మెలిగి మరాఠా యోధుడు అయ్యారు
భారత దేశ చరిత్రలో ఒక పులి
ఒక సింహం శివాజీ
జై జై శివాజీ
 ఉమశేషారావు వైద్య
లింగాపూర్,కామారెడ్డి
9440408080

0/Post a Comment/Comments